యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘టెంపర్’. పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన పాటలకు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. టెంపర్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను బద్దలుకొడుతోంది.
భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలతో ప్రారంభమైన ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

No comments:
Post a Comment